CostFord – Trissur

Sep 8, 2018

గ్రామీణ ప్రాంతాల్లో త‌క్కువ ఖ‌ర్చుతో ఇళ్లు నిర్మించే స్వ‌చ్ఛంద‌సంస్థ CostFord త్రిసూర్ (ప్ర‌ధాన‌) కార్యాల‌య‌మిది. కేర‌ళ‌లో చాలా ప్రాంతాల్లో కాస్ట్‌ఫోర్డ్‌కి శాఖ‌లున్నాయి. ప్ర‌భుత్వ‌సంస్థ‌ల‌తో క‌లిసి ప‌నిచేస్తూ గ్రామీణులు, పేద‌ల‌కు స్వ‌ల్ప‌ఖ‌ర్చుతో గృహాలు, గృహ‌స‌ముదాయాలు నిర్మిస్తున్న కాస్ట్‌ఫోర్డ్ గురించి తెలుసుకోవాలంటే వారి వెబ్‌సైట్ www.costford.org చూడ‌వ‌చ్చు.

వ్యాఖ్యానించండి